పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి చొరవతో పులుసు బొంత ప్రాజెక్టుకి త్వరలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి చొరవతో పులుసు బొంత ప్రాజెక్టుకి త్వరలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడా ఇప్పుడా అని ఎదురుచూసే పులుసు బొంత ప్రాజెక్టుకి ఫారెస్ట్ అధికారులు ఆమోదం తెలపనున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం…









