- పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి చొరవతో పులుసు బొంత ప్రాజెక్టుకి త్వరలో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడా ఇప్పుడా అని ఎదురుచూసే పులుసు బొంత ప్రాజెక్టుకి ఫారెస్ట్ అధికారులు ఆమోదం తెలపనున్నారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం లో పులుసు బొంత ప్రాజెక్టు కొరకు మన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి కృషితో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, పులుసు బొంత ప్రాజెక్టును జిల్లా ఫారెస్ట్ అధికారులు పర్యవేక్షించి ఆమోదం తెలపడం జరిగింది.కావున త్వరలోనే పులుసుబొంత ప్రాజెక్టు సాకారం కానుందని తెలియచేసారు .పులుసు బొంత ప్రాజెక్టు కలను సాకారం చేస్తున్నందుకు ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు గారికి పినపాక నియోజకవర్గ ప్రజలు తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.