కొత్త సంఘాల ఏర్పాటు కోసం మహిళా శక్తి కార్యక్రమంలో కోటి రూపాయల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కొత్త సంఘాల ఏర్పాటు కోసం మహిళా శక్తి కార్యక్రమంలో కోటి రూపాయల చెక్కు అందజేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆళ్లపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో నిర్వహించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ అనంతరం, పినపాక ఎమ్మెల్యే పాయం…