గుండాల, ఆళ్లపల్లి మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనచేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
గుండాల, ఆళ్లపల్లి మండలాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనచేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శంభునిగూడెం పాఠశాలలో కొత్త తరగతి గదుల శంకుస్థాపన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభునిగూడెం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర పాఠశాలలో 1.80 కోట్లు…