పినపాక నియోజకవర్గంలో ఘనంగా ప్రజా పాలన విజయోత్సవ సంబరాలు
పినపాక నియోజకవర్గంలో ఘనంగా ప్రజా పాలన విజయోత్సవ సంబరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం…