99 TV న్యూస్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు* 💐
తేదీ :08/01/2025
మణుగూరు మండలం
=======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజాభవన్ నందు పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి చేతుల మీదగా 99 TV న్యూస్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు అనంతరం ఎమ్మెల్యే పాయం గారికి పూల గుచ్చని అందజేసి సన్మానించారు న్యూస్ రిపోర్టర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీపాయం వెంకటేశ్వర్లు గారు
ఈ యొక్క కార్యక్రమంలో న్యూస్ రిపోర్టర్స్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు