పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా మణుగూరులో ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్‌కు శంకుస్థాపన
పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా మణుగూరులో ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్‌కు శంకుస్థాపన తేదీ: 08/01/2025 స్థలం: మణుగూరు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎండీఓ కార్యాలయం ఆవరణలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు…

