సంగు వారి ఓణీల అలంకరణ వేడుకల్లో పాల్గొని చిన్నారులకు అక్షింతలు వేసే ఆశీర్వదించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు* 💐
తేదీ :05/09/2024
అశ్వాపురం మండలం
————————
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట ఫంక్షన్ హాల్ నందు రాంబాబు,విమల గార్ల చిన్నారి పుత్రికలు (సిరి చందన)- (నోసి ) గార్ల ఓని అలంకరణ వేడుకలలో పాల్గొని ఆ చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు, పాల్గొన్నారు