Day: September 30, 2024

పలు అభివృద్ధి కార్యక్రమాలను 2 కోట్ల 50 లక్షల అంచనా తో ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

కరకగూడెం మండల పర్యటనలో భాగంగా సిసి రోడ్లు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలను 2 కోట్ల 50 లక్షల అంచనా తో ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు పాయం గారికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించిన…