పల్లపు వారి రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన పినపాక ఎమ్మెల్యే పాయం గారు
తేదీ :04-09-2024
మణుగూరు మండలం
———————-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామాంజరం గ్రామానికి చెందిన పల్లపు వెంకటేశ్వరరావు, సునీత గార్ల కుమార్తె, మధురిమ( రజిత) వెడ్స్ రవిచంద్ర గారి వివాహ రిసెప్షన్ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించి దంపతులకు నూతన వస్త్రాలను అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు