తాటి ప్రసాద్ గారి దశదిన కర్మలకు హాజరైన ఎమ్మెల్యే శ్రీ పాయం గారు
తేదీ : 05-09-2024
అశ్వాపురం మండలం
———————–
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల తుమ్మలచెరువు గ్రామానికి చెందిన తాటి ప్రసాద్ గారి దశదిన కర్మలకు హాజరై చిత్ర పటానికి పూలువేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ముత్తినేని సుజాత గారు,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు