కొండాయిగూడెం గోదావరి ఉద్రితను పర్వేక్షించి జాలర్ల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు
తేదీ :04-09-2024
మణుగూరు మండలం
——————–
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం కొండాయిగూడెం గోదావరి ఉధృతను పర్యవేక్షించి కళ్యాణ గట్టు సమీపంలో జాలర్లతో మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే పాయం గారికి జాలర్లు పలు సమస్యలు పాయం గారికి విన్నపించారు తక్షణమే సమస్యల పరిష్కారం కొరకు ఎమ్మార్వో గారికి ఫోన్ చేసి వరద తీవ్రతకు జాలర్ల వలలు గోదావరి ఉధృతకు కొట్టుకుపోయాయని తక్షణమే నష్టపరిహారం అందే విధంగా కృషి చేయాలని ఆదేశించారు తదుపరి రానున్న కొద్ది గంటల్లో వర్ష ప్రభావం ముంచి ఉందని కావున జాలర్లు వేటకు వెళ్లరాదని గోదావరి ఉధృత దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు
