అకాల వర్షాల కారణంగా ఇంటిని కోల్పోయిన భద్రయ్య కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు
తేదీ :04/09/2024*
మణుగూరు మండలం
———————–
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం, రామనూజవరం ప్రాంతానికి చెందిన బాలిన భద్రయ్య ఇల్లు భారీ వర్షాల కారణంగా కూలిపోయింది ,ఈ విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు బాలిన భద్రయ్య ఇంటిని పరిశీలించి కుటుంబసభ్యులకు ఆర్థిక సహాయం అందజేసి ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీలో ఇల్లు మంజూరు చేపిస్తా అని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు