పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పర్యటన వివరాలు
పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పర్యటన వివరాలు తేదీ: 04/12/2024 ఉదయం 8:00 గంటలకు ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా మణుగూరు హనుమాన్ టెంపుల్ ఎదుట రధం గుట్ట ఫారెస్ట్ అర్బన్ పార్కులో ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో వాచ్ టవర్…