పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన ఆళ్లపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాసం శ్రీనాథ్ గారు💐
తేదీ :08/01/2025
మణుగూరు మండలం
=======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు ఆళ్లపల్లి మండలం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల గుచ్చాను అందజేసి శాలువాతో సత్కరించి ఎమ్మెల్యే గారి ఆశీస్సులు తీసుకున్న వాసం శ్రీనాథ్ గారు అనంతరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గా బాధ్యతలు చేపట్టిన వాసం శ్రీనాథ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ యొక్క కార్యక్రమానికి ఆళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కోసం శ్రీకాంత్, భరత్, రవి, సూర్య, శేఖర్, తదితరులు పాల్గొన్నారు