మందాడి వారి ప్రతనం కార్యక్రమంలో పాల్గొని వధువుకి అక్షింతలు వేసి ఆశీర్వదించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు 💐
తేదీ :08/01/2025
మణుగూరు మండలం
=======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు శ్రీ శ్రీ నగర్ కి చెందిన ఓబీ వర్కర్ మందాడి యుగంధర్, మమత గార్ల కుమార్తె సానియా వెడ్స్ ప్రభాకర్ గార్ల ప్రతనం శుభకార్యం లో పాల్గొని వధువుకి అక్షింతలు వేసి ఆశీర్వదించి నూతన వస్త్రాలు అందజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ గారు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు