భవన నిర్మాణ కార్మికుల క్యాలెండర్ ఆవిష్కరణ:

అశ్వాపురం మండలం భవన నిర్మాణ వర్కర్స్ యూనియన్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్‌ను పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడమైంది.

ఈ కార్యాక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలియజేశారు.

కార్యక్రమం చివరలో:
పినపాక ఎమ్మెల్యే గారు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి, ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *