కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వార శంకరయ్య గారి దశదినకర్మలకు హాజరైన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ##
తేదీ :08/01/2025
పినపాక మండలం
=======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఉప్పాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దారా శంకరయ్య గారి దశదినకర్మలకు హాజరై వారి చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ యొక్క కార్యక్రమానికి పినపాక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు