గ్రేస్ సర్వీస్ సొసైటీ సేవా కార్యక్రమాలు:
ఈ కార్యక్రమానికి అనుబంధంగా, మణుగూరు ZPHS హైస్కూల్ విద్యార్థులకు గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో రగ్గులు మరియు హైజనీ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు గారు:
- గ్రేస్ సర్వీస్ సొసైటీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.
- విద్యార్థులు పాఠశాలలో సక్రమంగా విద్యనభ్యసించి, ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు సాధించాలని సందేశం ఇచ్చారు.