నూతన సంవత్సర శుభాకాంక్షలు:
పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారిని మణుగూరు ప్రజా భవన్ క్యాంప్ కార్యాలయంలో పలువురు అధికారులు, ప్రజా ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
- కరకగూడెం SI రాజేందర్ గారు, గుండాల CI రవీందర్ గారు, ఇరిగేషన్ DE శ్రీనివాస్ గారు, పినపాక MRO అద్దంకి నరేష్ గారు, అశ్వాపురం MRO స్వర్ణ గారు, మణుగూరు MPDO శ్రీనివాసరావు గారు, మణుగూరు మున్సిపల్ కమిషనర్ యాదగిరి
గౌడ్ గారు, మరియు పలువురు యూనియన్ నాయకులు, పార్టీ సభ్యులు పాల్గొన్నారు.