Category: NEWS & UPDATES

అశ్వాపురంలో లబ్ధిదారులకు 7.50 లక్షల CMRF చెక్కుల పంపిణీ

అశ్వాపురంలో లబ్ధిదారులకు 7.50 లక్షల CMRF చెక్కుల పంపిణీ తేదీ: 15-11-2024, అశ్వాపురం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో అశ్వాపురం మండలానికి చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుండి 7,50,000 రూపాయల విలువ గల చెక్కులను పినపాక…

మణుగూరులో మిడ్ డే మీల్స్ ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం

మణుగూరులో మిడ్ డే మీల్స్ ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో లైన్స్ క్లబ్ వారు నిర్వహించిన మిడ్ డే మీల్స్ కార్యక్రమాన్ని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఆయన విద్యార్థులకు…

వాగు బోయిన పొట్టెమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

వాగు బోయిన పొట్టెమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తేదీ: 12.11.2024 స్థలం: మణుగూరు మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు భగత్ సింగ్ నగర్ రామాలయం వీధికి చెందిన వాగు బోయిన పుల్లయ్య సతీమణి…

పినపాక భూపాలపట్నంలో ఇంటింటా సర్వే సమీక్షించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

పినపాక భూపాలపట్నంలో ఇంటింటా సర్వే సమీక్షించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు,12.11.2024 , పినపాక మండల పర్యటనలో భాగంగా భూపాలపట్నంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, కుటుంబ అంశాలపై ఇంటింటా సర్వేను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు…

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు, DCMS అధ్యక్షులు కోత్వాల శ్రీనివాసరావు

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, DCMS అధ్యక్షులు కోత్వాల శ్రీనివాసరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామంలో DCMS ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,…

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు, బూర్గంపాడు మండలాల పర్యటన వివరాలు

పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు, బూర్గంపాడు పర్యటన తేదీ: 11 నవంబర్ 2024 స్థలం: మణుగూరు, బూర్గంపాడు మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు మణుగూరు మరియు బూర్గంపాడు మండలాలలో…

ఓణిల అలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో జరిగిన ఓణిల అలంకరణ వేడుకకు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ వేడుకలో మయాన్ రామచంద్రన్ మరియు అన్నపూర్ణ గార్ల కుమార్తె పార్దవి చంద్రన్ గారికి అక్షింతలు వేసి, చిన్నారికి ఆశీర్వచనం…

కూనారపు వారి వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు

తేదీ: 10 నవంబర్ 2024, పినపాక మండలం కూనారపు వారి వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బయ్యారం క్రాస్ రోడ్ జివిఆర్ ఫంక్షన్ హాల్‌లో…

మణుగూరు పట్టణ అభివృద్ధి కోసం క్రీడా మైదానం కల్పనకు పినపాక ఎమ్మెల్యే  పాయం వెంకటేశ్వర్లు  చొరవ

మణుగూరు పట్టణ అభివృద్ధి కోసం క్రీడా మైదానం కల్పనకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చొరవ మణుగూరు పట్టణంలో పారిశ్రామిక ప్రగతికి తోడుగా క్రీడా మైదానం అభివృద్ధి విషయంలో మణుగూరు జడ్పీ హైస్కూల్ క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని వాకర్స్ అసోసియేషన్,…

23 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను పంపిణీ చేసిన ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు

పినపాక ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు మణుగూరు మండలానికి చెందిన 23 మంది లబ్ధిదారులకు రూ,9,00,000/- రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను ప్రజాభవన్‌లో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తమ అవసరాల కోసం అందిన సాయానికి ఎమ్మెల్యేకు…