భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో జరిగిన ఓణిల అలంకరణ వేడుకకు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు  పాయం వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ వేడుకలో మయాన్ రామచంద్రన్ మరియు అన్నపూర్ణ గార్ల కుమార్తె పార్దవి చంద్రన్ గారికి అక్షింతలు వేసి, చిన్నారికి  ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినకి నవీన్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అనేకమంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *