పినపాక ఎంఎల్ఏ పాయం వెంకటేశ్వర్లు మణుగూరు మండలానికి చెందిన 23 మంది లబ్ధిదారులకు రూ,9,00,000/- రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను ప్రజాభవన్‌లో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు తమ అవసరాల కోసం అందిన సాయానికి ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.