శ్రీ!!శ్రీ !!శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం గారు
తేదీ :08/09/2024
బూర్గంపాడు మండలం
———————-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక లో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా సారపాకలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి పూజా కార్యక్రమంలో భాగంగా, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే పాయం గారు తదుపరి గణేష్ కమిటీ వారు పాయం గారిని శాలువాతో సత్కరించారు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు , ఈ యొక్క కార్యక్రమానికి, బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్యంపూడి కృష్ణారెడ్డి గారు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు