C.M.R.F చెక్కును లబ్ది దారులకు పంపిణీ చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం
తేదీ:08-09-2024
బూర్గంపాడు మండలం
———————-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం,సారపాకలో బూర్గంపాడు మండలానికి చెందిన C,M,R,F లబ్ధిదారులకు C, M, R, F చెక్కును అందజేసిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు లబ్ధిదారులు ఎమ్మెల్యే పాయం గారికి కృతజ్ఞతలు తెలియజేశారు , ఈ యొక్క కార్యక్రమంలో బూర్గంపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుగ్యంపూడి కృష్ణా రెడ్డి గారు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు