20 లక్షల అంచన వ్యాయంతో నూతనంగా నిర్మించిన వెంకటాపురం గ్రామపంచాయితీ కార్యాలయం నూతన బిల్డింగ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు 💐
తేదీ :08/1/2025
కరకగూడెం మండలం
=======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం వెంకటాపురం గ్రామం లో 20 లక్షల అంచన వ్యాయంతో నూతనంగా నిర్మించిన వెంకటాపురం గ్రామపంచాయితీ కార్యాలయం నూతన బిల్డింగ్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు అనంతరం నూతన పంచాయితీ కార్యాలయాన్ని సందర్శించారు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు ఎమ్మెల్యే పాయం గారిని సన్మానించారు వారు మాట్లాడుతూ పినపాక నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని, ప్రభుత్వం అందిస్తున్న అన్ని సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తామని, ఏ సమస్య ఉన్న నేరుగా తమ దృష్టికి తేవాలని తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ యొక్క కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు