పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పర్యటన వివరాలు
తేదీ: 04/12/2024
ఉదయం 8:00 గంటలకు
ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా మణుగూరు హనుమాన్ టెంపుల్ ఎదుట రధం గుట్ట ఫారెస్ట్ అర్బన్ పార్కులో ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో వాచ్ టవర్ నూతన ప్రారంభోత్సవం జరుగుతుంది.
ఉదయం 10:00 గంటలకు
కరకగూడెం మండలంలో నిర్వహించే ప్రజా పాలన విజయోత్సవ సంబరాల్లో పాల్గొంటారు.
ముఖ్యంగా:
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సకాలంలో హాజరుకావాలని ఆహ్వానిస్తున్నాం.
ఇట్లు:
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
ప్రజా భవన్, మణుగూరు