మావురమ్మ తల్లి గుడిని సందర్శించి పూజలు నిర్వహించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు

తేదీ :08/01/2024
కరకగూడెం మండలం
=======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా వెంకటాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన మావురమ్మ తల్లి గుడిని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ యొక్క కార్యక్రమానికి కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *