పిల్లలపై జరిగిన ‘కుక్కల దాడిపై’ విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గౌ౹౹ శ్రీ “పాయం”
పిల్లలపై జరిగిన ‘కుక్కల దాడిపై’ విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గౌ౹౹ శ్రీ “పాయం” బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పిచ్చికుక్కలు దాడిలో గాయపడిన భాధితులపట్ల విచారం వ్యక్తంచేస్తూ….వైద్యచికిత్సల నిమిత్తమై బూర్గంపహాడ్ మరియు భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ అయిన సదురు…









