బచ్చలకూరి వారి పుష్పలంకరణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు
తేదీ: 24-03-2024
అశ్వాపురం
అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామం నందు బచ్చలకూరి వెంకట్-లావణ్య గార్ల దంపతుల కుమార్తె అనగశ్రీ పుష్పలంకరణ వేడుకలో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ కార్యక్రమం లో అశ్వాపురం ఎంపీపీ శ్రీమతి ముత్తినేని సుజాత గారు మండల నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు