డాక్టర్ తిరుపతి రావు గారి కుటుంబ సభ్యులని పరామర్శించిన ఎమ్మెల్యే పాయం గారు

థి-24-03*2024
మణుగూరు

మణుగూరు మండలం డాక్టర్ పల్నాటి తిరుపతి రావ్ గారు ఇటీవల మరణించిన విషయం తెలుసుకుని ఈ రోజు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులని పరామర్శించి ధైర్యం చెప్పిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు గౌ శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమం లో మణుగూరు మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *