శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,శ్రీ బ్రాహ్మన్న గారు, ఎంపీపీ గారు
ది:25.03.2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 24 వ వార్షిక కల్యాణ మహోత్సవ వేడుకలో పాల్గొన్న శ్రీ పాయం గారిని ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించినారు అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణ మహోత్సవ వేడుకలో పాల్గోని ప్రత్యేక పూజ కార్యక్రమలు నిర్వహించిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,…
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ శ్రీ తుళ్ళూరి బ్రాహ్మయ్య గారు,అశ్వాపురం మండలం ఎంపీపీ శ్రీమతి ముత్తినేని సుజాత గారు,ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నరు…