పిల్లలపై జరిగిన ‘కుక్కల దాడిపై’ విచారం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గౌ౹౹ శ్రీ “పాయం”
బూర్గంపహాడ్ మండల కేంద్రంలో పిచ్చికుక్కలు దాడిలో గాయపడిన భాధితులపట్ల విచారం వ్యక్తంచేస్తూ….వైద్యచికిత్సల నిమిత్తమై బూర్గంపహాడ్ మరియు భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ అయిన సదురు చిన్నారులు,బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సంబధిత వైద్య ఉన్నతాధికారులతో చరవాణిలో మాట్లాడిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు
గౌ౹౹ శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు…!!