ది:25.03.2024.తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలోని ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్న శ్రీ పాయం గారు,ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందన్ని తీసుకురావాలని నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ సందర్బంగా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు అనంతరం కార్యకర్తలతో కలిసి ‘టీ ‘తగిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,