నిశ్చయతాంబూలం వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు

ది:24.03.2024.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పీ వీ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామీ వారి సన్నిధిలో పోశం సత్యనారాయణ-సుజాత దంపతుల కుమార్తె సౌజన్య-సాయి కుమార్ నిశ్చయతాంబూలం వేడుకలో పాల్గొని కాబోయే నూతన వధూవరులను ఆశీర్వాదించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *