విద్యుత్ ప్రమాదంలో మృతి చెందిన కొమరం సమ్మక్క గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పినపాక ఎమ్మెల్యే పాయం
తేదీ :04-09-2024
పినపాక మండలం
——————–
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన కొమరం సర్వేష్ గారి శ్రీమతి కొమరం సమ్మక్క కొన్ని రోజుల క్రితం విద్యుత్ ప్రమాదంలో మృతి చెందినారు ఈ విషయం తెలుసుకుని ఈరోజు వారి స్వగృహానికి వెళ్లి కొమరం సమ్మక్క కు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు