శ్రద్ధాంజలి ఘటించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు
ది:29-04-2024
పినపాక మండలం
————————————-
ఈరోజు అనగా సోమవారం రోజున పినపాక మండలానికి చెందిన సoకా శ్రీనివాసరావు గారి మాతృమూర్తి సంకా పుష్పావతి గారు అకస్మాత్తుగా మృతి చెందినారు ఈ విషయం తెలుసుకొని పినపాక తన నివాసానికి వెల్లి పుష్పవతి గారి,పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు *శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ఈ కార్యక్రమంలో,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.