ఏడుళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లో చలివేంద్రం ఓపినింగ్ చేసిన ఎమ్మెల్యే పాయం గారు
తేదీ:13-04-2024
పినపాక
💐💐💐💐💐💐💐💐💐
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడుళ్ళ బయ్యారం క్రాస్ రోడ్డు లో ఇంటి యజమానులు, షాప్ యజమానుల సౌజన్యంతో ఏర్పాటు చేసిన నూతన చలివేంద్రం ను రిబ్బన్ కట్ చేసి ఓపినింగ్ చేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు గౌ ” శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ కార్యక్రమంలో
పినపాక మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోడిశాల రామనాధం గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
