##వెంకటకృష్ణ రెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీ పాయం గారు##
======================
తేదీ:19-03-2024
బూర్గంపహాడ్
======================
బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి బంజర గ్రామానికి చెందిన పేరం వెంకటేశ్వర రెడ్డి గారి అల్లుడు బొగ్గుల వెంకటకృష్ణ రెడ్డి గారు కొద్దిరోజుల క్రితం మరణించిన విషయం తెలుసుకుని ఈరోజు వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు గౌ,శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ కార్యక్రమంలో…
మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు