మైనార్టీలకు పార్ధన స్థలం మరియు ఈద్గా తో పాటు కబరస్థాన్ క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలనీ ఎమ్మెల్యే శ్రీ పాయం గారికి, వినతి పత్రం అందజేసిన ముస్లిం సోదరులు
======================
ది:19-03-2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం జింకలగూడెం గ్రామానికి చెందిన ముస్లిం మైనారిటీ సోదరులు ప్రార్థనస్థలం ఈద్గా తో పాటు కబరస్థాన్, క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలనీ కోరుతూ పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు గౌ, శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారికి, మర్యాదపూర్వకంగా కలిసి వినతీ పత్రం అందజేసిన మైనారిటీ సోదరులు
ఈ కార్యక్రమంలో . మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు