##రోహిత్ వరుణ్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు, ఎంపీపీ గారు,##
======================
తేదీ=14-04-2024
అశ్వాపురం
======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామనికి చెందిన జెట్టి సాంబశివరావు కుమారుడు రోహిత్ వరుణ్ ప్రమాదవశాత్తు కిందపడి చేయి ఫ్యాక్చర్ అవ్వడం వలన హాస్పిటల్ లో చికిత్స చేయించుకుని ఇంటికి వచ్చిన విషయం తెలుసుకుని ఈ రోజు వారి నివాసానికి వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, అశ్వాపురం మండలం ఎంపీపీ శ్రీమతి ముత్తినేని సుజాత గారు,
ఈ కార్యక్రమంలో
అశ్వాపురం మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు