# కొమరం వారి ఓణిల అలంకరణ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు, ఎంపీపీ గారు, ##
::::::::::::::::::::::::-:::::::::::::::::::::::::::::
తేదీ=14-042024
అశ్వాపురం
::::::::::::::::::::::::-::::::::::::::::::::::::::::
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామంలో కొమరం నరేష్ -పార్వతి దంపతుల కుమార్తె సాయి గీతిక ఓణిల అలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు గౌ”శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,
అశ్వాపురం మండలం ఎంపీపీ శ్రీమతి ముత్తినేని సుజాత గారు,

ఈ కార్యక్రమంలో…
అశ్వాపురం మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య గారు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *