##బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,##
======================
తేదీ=13-04-2024
అశ్వాపురం
======================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గౌతమి నగర్ కాలనీ లో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఎస్సి, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి వాలీబాల్ పోటీల వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొని పోటీలో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు గౌ ” శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ,ఈ కార్యక్రమం లో అశ్వాపురం మండల అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు