వెంకటేశ్వర్లు గారి కుటుంబ సభ్యులని పరామర్శించిన ఎమ్మెల్యే శ్రీ పాయం గారు
======================
తేదీ = 13-04-2024
అశ్వాపురం
========================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మీట్టగూడెం గ్రామానికి చెందిన పాయం మంగయ్య గారి కుమారుడు వెంకటేశ్వర్లు గారు కొద్దిరోజుల క్రితం రోడ్డు ప్రమాదం లో మరణించిన విషయం తెలుసుకుని ఈ రోజు వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులని పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు గౌ “శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు ,ఈ కార్యక్రమం లో అశ్వాపురం మండల అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య,గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు