25 వ రోజు రంజాన్ నెల మాసం సందర్బంగా ముస్లిం సోదరులకు రంజాన్ నెల శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,
======================
ది:05.04.2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో సారపాక మజీద్ దావద్ ఈ ఇఫ్తార్ కు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్, మరియు మత పెద్దలు ఆహ్వానం మేరకు పవిత్ర ఆరాధనలకు ప్రతీకగా నిలిచే రంజాన్ నెల మాసం సందర్బంగా ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ లో పాల్గోని ప్రత్యేకమైన ప్రార్ధనలు చేసినారు అనంతరం ఇప్తార్ విందులో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ నెల శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి గారు, బెల్లంకొండ వాసుదేవ్ గారు, మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.