#కొమరం వారి వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ పాయం గారు,##
=====================
ది:30.03.2024. తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం గ్రామంలో కొమరం పరమయ్య -సరస్వతి దంపతుల కుమార్తె కృష్ణవేణి -రాఘవేంద్ర వివాహ వేడుకలో పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు,
ఈ కార్యక్రమంలో..
పినపాక మండలం అధ్యక్షులు గొడిశాల.రామనాధం గారు
ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,
తదితరులు పాల్గొన్నారు