తేదీ: 20-03-2024
పినపాక
💐💐💐💐💐💐💐💐💐
పినపాక మండలం ఏడూల బయ్యారం క్రాస్ రోడ్ నందు మట్టపర్తి త్రిమూర్తులు – దుర్గా గార్ల దంపతుల కుమార్తె
భార్గవి ప్రదానం వేడుకలో పాల్గొని కాబోయే వధువుని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు

ఈ కార్యక్రమం లో…మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *