ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన కిరణ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన కిరణ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో జరిగిన దారుణమైన ప్రమాదంలో 4 సంవత్సరాల చిన్నారి కిరణ్య ట్రాక్టర్ కింద పడి మృతి చెందింది. ఈ ఘటనపై…









