మర్యాద పూర్వకంగా పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం గారిని కలిసిన మణుగూరు నూతన మున్సిపల్ కమిషనర్ యాదగిరి గౌడ్

తేదీ 07/11/2024
మణుగూరు మండలం
=====================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే గారి నివాసం నందు పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాన్ని అందజేసి నూతన బాధ్యతలు చేపట్టిన మణుగూరు నూతన మున్సిపల్ కమిషనర్ యాదగిరి గౌడ్ గారు
ఈ యొక్క కార్యక్రమానికి మణుగూరు మున్సిపల్ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *