వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రివర్యులు గౌ!!శ్రీ!! పొంగిలేటి శ్రీ నివాస్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు గౌ!!శ్రీ!!తుమ్మల నాగేశ్వరరావు గారు పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
తేదీ :03/11/2024
ఇల్లందు మండలం
=====================
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం లో వ్యవసాయ మార్కెట్లో నిర్వహించిన వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు,మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు మాట్లాడుతూ ఒక ప్రజా ప్రభుత్వం
గత పాలకుడి పాపాల పుట్ట కారణంగా
ఖాళీ ఖజానాను వారసత్వంగా తీసుకుని
ఏడు లక్షల కోట్ల అప్పుల భారాన్ని నెత్తిన వేసుకుని
గత పాలకులు చేసిన అప్పులకు నెలకు ఆరేడు వేల కోట్లు మిత్తి కడుతూ
ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు ఇస్తూ
కఠోరమైన ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ
అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లో
రైతుల ఖాతాల్లో కేవలం 27 రోజుల వివదిలో
రూ.18 వేల కోట్లు వేసి, వారిని రుణ విముక్తి చేసింది అని
రుణమాఫీకి అర్హులై ఉండీ సాంకేతిక కారణాలతో కాని రైతులకు ఆ సమస్యలను పరిష్కరిస్తూ రుణమాఫీ చేస్తూ వస్తోందిఅని తెలియజేశారు ఈరోజు నూతన వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్న భానోత్ రాంబాబు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు
ఈ యొక్క కార్యక్రమానికి మహబూబాబద్ ఎంపీ బలరాం నాయక్ గారు, పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ గారు, మరియు ఎమ్మెల్సీలు చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు